నా పెళ్ళానికి కడుపు చేసింది విజయసాయిరెడ్డే : మదన్ మోహన్ సంచలన కామెంట్స్

ఏపీలోని ఒక మహిళా అధికారిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్‌లే కారణమని మదన్ మోహన్ తన అనుమానాన్ని ఫిర్యాదులో వ్యక్తి చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. కాగా, సదరు అధికారిణిపై ఇటీవల సస్పెండ్ వేటు పడింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండతో ఒక ప్రభుత్వ శాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుంచి తొలగించారు.
Comments
0 comment