భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీకి సింగపూర్ లో ఘనస్వాగతం పలికిన ప్రవాసభారతీయులు
భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ ఈరోజు సింగపూర్ పర్యటనకు వచ్చారు.
స్థానిక ప్రజలకు భారతదేశం లోని ఖైదీల పిల్లలు మరియు కుటుంబాల గురించి అవగాహన కల్పించేందుకు డాక్టర్ కిరణ్ బేడీ సింగపూర్ వచ్చారు. ఆమె స్థాపించిన ఛారిటీ వర్క్ పేరు "ఇండియా విజన్" https://indiavisionfoundation.org/ ఆమెకు సింగపూర్ లో ప్రవాసభారతీయులు ఘనస్వాగతం పలికారు,ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు సంకె ( Srinivas Rao Sanke from Bank of America, Singapore)పాల్గొన్నారు. అక్కడ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె చేసిన ప్రసంగానికి ప్రవాసభారతీయులు ముగ్ధులయ్యారు ,భారతీయత ఎక్కడవున్నా తెలిసిపోతుందని ,ఆ సంప్రదాయానికి ,ఆతిధ్యానికి ఎవరైనా ముగ్ధులవ్వాలిసిందే అని కిరణ్ బేడి అన్నారు ,ప్రసంగం అనంతరం ఆమెతో కలిసి వివిధ ప్రాంతాల ప్రవాసభారతీయులు ఫొటోలకు ఫోజులిచ్చారు అద్భుతమైన ఆమె ప్రసంగంవినడం ఎంతో ఆనందంగా ఉంది అని ప్రవాసభారతీయులు కొనియాడారు
https://indiavisionfoundation.org
India's first woman IPS Kiran Bedi visited Singapore today.
Dr. Kiran Bedi came to Singapore to educate the local people about the children and families of prisoners in India. The name of the charity work she established is "India Vision" https://indiavisionfoundation.org/ .She was warmly welcomed by expatriate Indians in Singapore, Srinivas Rao Sanke (from Bank of America, Singapore)participated in this program. Kiran Bedi said that the diaspora Indians who participated in various programs there were impressed by her speech. Indian diaspora can be known wherever one is, and one should be impressed by that tradition and hospitality. After the speech, the diaspora Indians took photos with her.
Comments
0 comment