ప్రవాసభారతీయులు సంక్రాంతి సంబరాలు అదుర్స్
అమెరికాలో సెయింట్ లూయిస్ రాష్ట్రం లో ప్రవాసభారతీయులు సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా తెలుగు అసోసియేషన్ (TAS) 2024 27 జనవరి 2024న హిందూ దేవాలయ సాంస్కృతిక కేంద్రం (HTCC)లో జరుపుకుంది
ఈ పండుగలో చిన్నారులకు బోగిపళ్లు, మహిళలకు ముగ్గుల పొటీలు, బొమ్మల కొలువు, పిల్లలు, మహిళలు తెలుగు వారసత్వాన్ని చాటిచెప్పేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి,బహుమతులను అందించి చివర్లో తెలుగు సంప్రదాయ విందును అందించారు.ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ చేసిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మెంబర్స్ కి, వాలంటీర్స్ కి, స్పాన్సర్స్ కి అందరికి కూడా డాక్టర్ రామమోహన్ ఆర్ పాడూరు (చైర్మన్, డైరెక్టర్ల బోర్డు) ,డా. బాబు ఆర్ దండముడి (దర్శకుడు),వెంకట సూర్య ఉపమాక (దర్శకుడు) తెలియజేసారు
Comments
0 comment