తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి "కేకే న్యూస్ తెలుగు" శుభాకాంక్షలు

రేవంత్ రెడ్డి ఈ పేరు వింటే కుర్రకారులో సరికొత్త ఉత్సాహం ,ఉద్యమ స్పూర్తితో రగిలిపోతున్న తెలంగాణకు చుక్కాని వలే..పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళుతూ ,అడుగున వున్నా కాంగ్రెస్ పార్టీని తనయొక్క యుద్ధ చతురతతో ఒంటి చేత్తో నిలబెట్టి  ఎన్నో కేసులు గత ప్రభుత్వం పెట్టిన ఆధరక బెదరక పేదల పక్షాన కాంగ్రెస్ వుంది అంటూ కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ,ఉద్యమాల నాయకుడిగా చెప్పుకునే కెసిఆర్ కి తలకు బొప్పిలా మారి ప్రజలలో ప్రజా చైతన్యం తీసుకువచ్చిన నిప్పు రవ్వ రేవంత్ ఇప్పుడు తెలంగాణ రెండవ సీఎం గా ఈనెల 7 వ తేదీన ప్రమారా స్వీకరము  చేయబోయే రేవంత్ రెడ్డికి కేకే  న్యూస్ శుభాకాంక్షలు