పత్రికా ఫొటోగ్రాపర్ పై జగన్ సిద్ధం సభలో దాడి

జగన్ మోహన్ రెడ్డి సిద్ధం’ అంటూ ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం జగన్‌ అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రశ్నిస్తే కేసులు.. ఎదురుతిరిగితే దాడులు.. అన్నట్టు సాగుతున్న జగన్‌ మార్కు రాజకీయం మరింతగా దిగజారింది. రాప్తాడులో జగన్‌ సభను కవర్‌ చేయడానికి వెళ్లిన ‘ఒక ప్రఖ్యాత వార్త పత్రిక స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై పెనుదాడి జరిగింది. ఆదివారం జరిగిన ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లిన  ప్రతినిధులే లక్ష్యంగా ముందే దాడికి వైసీపీ మూకలు అంతా ‘సిద్ధం’ చేసుకున్నాయి...సిద్ధం’ అంటూ ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం జగన్‌ అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రశ్నిస్తే కేసులు.. ఎదురుతిరిగితే దాడులు.. అన్నట్టు సాగుతున్న జగన్‌ మార్కు రాజకీయం మరింతగా దిగజారింది. రాప్తాడులో జగన్‌ సభను కవర్‌ చేయడానికి వెళ్లిన  అనంతపురం స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై పెనుదాడి జరిగింది. ఆదివారం జరిగిన ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లిన  ప్రతినిధులే లక్ష్యంగా ముందే దాడికి వైసీపీ మూకలు అంతా ‘సిద్ధం’ చేసుకున్నాయి.